Sunday, November 9, 2008

okka kshanam nakayi

ఆ కన్నులో ఏవో బావాలతో లగేస్తుంటే
చెక్కిలి ఫై సిగ్గు నాకై వేచి చూస్తె
అందాల ఆ పేదలు విచ్చూకున్న చిన్ని చిరునవ్వు నాకోసం ఐతె
ఒక్క క్షణం అలానే ఈ సృష్టి ఆగిపోవాలి నాకై..............

smart g8 fr frnd

నీ కలలో నిజమయి నేనొస్తా
నీన్ను ఆ సుందర లోకం లో విహరింప చేస్తా
నీకోసం ఆ వేకువ మునిమాపుల లో ఎదురుచుస్త
ఇక నిదురిన్చి అత్మ లొ కమ్మని కలల విందు కోసం

nenu ottaysi chbuthunna neeku

నిను నొప్పించకుడదని నా చేన్ని ప్రయత్నం ఇది
నే కన్నీటి జలపాతం లో తడవాలి అనీ చేన్ని ఆశా
నేన్ను ఓదార్చిన వీల ఆ బడ బరించాయ్ బాద్యత నా బుజస్కాన్దలపి పెట్టుకునాతానని
నవ్వు నవ్విన వేల నీలో నేను ప్రతిబింబమవ్వాలి అనీ
ఓ చిన్ని ఆశా నేనన్తి నవ్వు అవ్వాలి అనీ న ఇష్టాలు నేవీ అయ్యి నెరవేరాలని

i am serching whr i am???

నవ్వు నవ్విన వేల పెదవి అంచున తెనలు ఊరే చిరునవ్వు నీనూ
నవ్వు ఎదిస్తి ఆ కన్నులలో జాలువారే జేలపథం నీనూ
నువ్వు నిదురించు వేల ఆ కనులు కాని ప్రతి కలలో నీనే
నవ్వు ఒంటరి అయిన వేల నీలో వుంది నేన్ను నడిపించు నే తోడు నీనూ
నీనూ అన్న పదమే లేదు అసలు నీనూ వుంది నీలో
ఒకసారి నీ హృదయం తరిచి చూడు ఊఁ మిత్రమా ఓ సారీ నీ మనసుని

wht u say?????????

కనులు అడిగాయి నా కళల లోకం ఎదిని
నా మనసు అడిగింది నాలో ప్రాణం ఎదిని
పెదవులు అడిగాయి నీ చిరునవ్వు కి బదులుగా నేనమి ఇవ్వాలి అని
ప్రతి క్షణం ప్రశ్నిస్తుంది ఈ నేరిక్షణ ఎన్నాలని
నేవు చిందిచి ఆ చేన్ని చిరు నవ్వి హాయ్ లోకం
ఆ నవ్వు లోని వుంది నేను కోరి ఆ లోకం అని చెబుతున్న నా ఈ మనసు
వుంది పోతున్న నేన్ను చుసిన ఆ క్షణం మాట రాక మొవ్నం గ

u can change....

నీ లో వున్నా అని నీ మనసు చెబుతున్న ........
నమ్మనట్టు నడుపుతావా మన ఈ పయనం ....!
ఒక్కసారి తట్టి చూడు నీ హృదయం .......
తపన తో చూస్తుంది నాకై ....!
ఆ తపన లో పరి తపన గమనిచు ...
గమనిచి న ఆ హృదయం తో కనిపించు ...!
కదిలి ప్రేమను కురిపించు .........
కురిపించి ఆ ప్రేమ కోసమయి ..!
నా కనుర్ప్పాలో కోటి ఆశల తో .....
కదా వరకు వెతికాను లి నేస్తమా .....!

happy bday to my frnd....

అందమయిన ఈ లోకం లో ఓ అందాల రాసి
సుకుమార మయిన ఆ నెలవంక మోము తో
సంద్రాన ఆ జల కన్య లాంటి ఆ రూపు తో
ఓ సుకుమారి ఈ నాడి జనియించయ్ను
అందుకో ఏవి న సుబకంఖలు నే జన్మ దినాన

wht is life..............?

అద్బుత లోకం లోకి ప్రవయ్శం అమ్మ గర్బంలో నుచి జననం
తెలవని కొత్త లోకం చిగురించిన ఈ చిన్న తనం
ఊహించని బంగారులోకం ఈ చిలిపి యవ్వనం
కనుల ఎదుట ఊరించి అందలం
కనులు ముందే కవ్వించి కలలు
కనుచూపు మేరలో కనరాని ఆగడాలు
ఏది జీవితం అందుకే మరువకు వాస్తవం ఓ నేస్తం

smart love leter

చిరు గాలే తెరలల్లె మెల్లిమెల్లగా .............
సేలయతి నురగాల్లీ తెల్ల తెల్లగా ..........
మది ఏవో బావాలు మోములో ఏవో మెరుపులు .........
చిరు లేక లు ఎన్నో రాయాలి చిరుగాలి చేతేకిచి ............

dream with my love

వెన్నల రేయి మాలేల జల్లులో విహరించి పవనాల లో
నేవ్న్నావ్ నాతోనే ఆని బర్మిస్తున్న వేల .........
పిల్ల గాలి నవ్వుకుంది అల్లరిగా ..........
వెన్నలమ వెక్కిరించింది వెటకారంగ...........
జాజి పువ్వు చూసింది జాలిగ ...........

perfect man

మంచితనం లో మహారాజు
ఉద్దం లో యోద్దుడు
సమస్య ల సుడి లో వీరుడు
బదల లో బండవుడు
లాలన లో స్నేహేతుడు
ప్రేమ లో విజయుడు
అందరి హృదయం లో అమరుడు

lern frm child

నీ బోసినవ్వులు నాకు స్వర్గ సంపద
నీ చిన్ని చేతులే నాకు బ్రమ్మ దీవనలు
నీ చూపులే నాకు శ్రీ రామ రక్షా
నీ చేన్ని ఈ బొజ్జ విశ్వరూప వీక్షణం
నీ తప్పతడుగులి నాకు చుపించయ్ను విజయపు బాటలే

hw i say it

ఎలా తెలుప నీకు నవు న రా రాజు వి అని
ఎలా చెప్పా నీకు నేపాయి పెంచుకున్న ఆశల సౌధాన్ని
ఎలా పొగడను నే రూపం నేన్ను చుసిన ఆ క్షణ న
ఎలా ఎలా ......నేన్ను చూస్తి న పలుకే బంగారమయిను కదా

dream boy in my dreams

రాజకుమరిడివి నవ్వు నేను కల గన్న వేల
ప్రాణ నడుడివి నేను ప్రేమించు వేల
పట్టపు రాజువు నేను ప్రణయం ఆడు వేల
మహా వీరుడివి నువ్వు నన్ను రక్షించు వేల

expose ur love on ur gf

వేదించే వేసవి నువ్వు ఐతి లాలించి జాబిలీ నేను అవుతా
సోయగాల కోమలివి నవ్వు ఐతి నేన్ను రక్షించి కవచం నేను అవత
ద్వశించి దావ్శానివి నువ్వయితి నేన్ను ప్రేమించి ప్రేమ నేను అవుత
కళా రాత్రి నిశిది నవ్వు ఐతి నేకయి వెలుగు పంచు సామిదా నీను అవుత ఓ ప్రియతమ

say g8 to gf


నిశిధి రాత్రి లో న మౌనం నీకు చిరునావు తెపించింది
న హృదయగోష నీకు జోల పాట ఎనది,
ఎన ని సంతోసం లోనే నేను న సంతోసం వెతుకున- న చెలి
చిరుదివ్విని అయి నీకు వెలుగు పంచు వేల నిదురించు నా ఊహ స్మృతి లో

whts is it


ఆనందం చెప్పలేనిది......,

సంతోషం పట్టరానిది.......,

ప్రేమ చెరిగిపోనిది..........,

కానీ ..

స్నేహం మరువలేనిది......>>>

try to ustand it


చూసా చూసా ని నవ్వు లో నేను సెలయేరు ని చూసా ,
చూసా చూసా ని బుగాలోని సిగ్గులో నెలవంకను చూసా ,
చూసా చూసా ని కోపం లోను ఉదయించే రవి శోబనే చూసా ,
కానీ నువ్వు నా మనసులోని బావాన్ని మాత్రం గ్రహించలేవ నేస్తమా

it's real life


అర్ధం అయ్యేలోపే దురమయ్యేది ......కల
అర్ధం అయిన ఒప్పుకోలేనిది ......వాస్తవం
అర్ధం అయ్యే కొద్ది దగ్గరయ్యేది ....స్నేహం
అర్ధం తెలిసిన సరికి కొత్త అర్ధం వెతికేది ...ప్రేమ
అర్ద అయ్యినట్టు అనిపిస్తుంది కానీ ఎప్పటికి అర్ధం కానిది .....జీవితం

frndship is .....


విరిసిన వెన్నెల కరిగిపోతుంది...
వికసించిన పువ్వు వాడిపోతుంది..
కాని చిగురించిన మన స్నేహం చిరకాలం మిగిలిపోతుంది...
వద్దన్నా వచ్చేది మరణం...
పోవద్దన్నా పోయేది ప్రాణం..
తిరిగి రానిది బాల్యం....
మరువలేనిది మన స్నేహం

great smile of grl


పై పెదవి విల్లుల వంచి
క్రింది పెదవి నారిలో నుంచి
రివ్వు మంది చిరునవ్వు బాణం
జివ్వు మంది ఈ చిన్నవాడి ప్రాణం...

this is fr my fav heroine genilia desouza .../


అకాహం లో మెరిసే తారావు నువ్వు !
చుక్క లో అందం అంత నే మొహం లో వున్నఅది చూడు చెలి !
కారు మబ్బు లో నీటి బిందువు నువ్వు !
వర్షం లాంటి నే మాటల గలల చూడ తరమా ప్రియ !
పువ్వు కన్న కోమలం నువ్వు నీ మనసు నాకు తెలియదా ఒ నేస్తమా!
కొలను లో తామరవంటి నీ రూపు చాలద నీ గురించి చెప్పాడనికీ ప్రాణమా!
పాల వంటి స్వచమయీన నీ ఆ నవ్వు చాలు కదా నేన్ను పొగడ !
అందుకే నువ్వు అంటే నా హృదయనీకీ అంత అబిమానం

image ur dream ......


స్వర్గపు యువరాణి నువ్వు
మదుర స్వప్నం నువ్వు
కలల రకుమరివే నువ్వు
అందాల సగిగమ నువ్వు
మరిసి తారవినువ్వు
అందమయెన సెల ఏరు నువ్వు
కుసమ మంటి కొమలివే నువ్వు
ఏయమని వర్ణించను నేన్ను
న కలల ప్రేయాసేవి నువ్వు ......!!

frndship great..


మేగామదననికి హరివిల్లు విరుస్తుంది ................!

మనసు పలికే మౌనరగాలకు మదిపులకరిస్తుంది .....!

కాని ...!

స్నేహం మడుర్యనికి ఆ మనసే పులకరిస్తుంది ...............

write something abt lover


నిను చుసిన అః క్షణం మదినిండా కలవరం ...
న గుండెల్లో ని రూపం నిక్షిప్తం ...
ఉకాందని బావాలు న మదిలో నివ చేసే అలజడులు ...
ప్రియ ఎప్పటికి న గుండెల్లోనే ఉండిపో ఉపిరే అందని నీకు నేను ఊపిరిని నీలో కలిసిపోతా ...

true frndship


మధురం మడుహ్రం ఈ స్నేహం
వచెను చెలిమి కోరి ఈ హృదయం
వీడకు సనత్యం న స్నేహం
సృష్టి లో మోహనం ఈ అద్బుతం

hw to express sadness of love


మనసులో చాల బాధ.....
ఒక్కదనీ ఒంటరిగా వుండాలనే ఆశ .....
ఆ ఒంటరి తనం లో ...
గతస్మ్రుతులు కళ్ళముందే మెదిలే ఆలోచనలతో తఃనివిత్ర ఏడిచే స్వేత్చ్ అకవల్నే తపన ......

defnation fr love


మధురం మధురం ...మధురాతి మధురం ....
నా ప్రేమ మధురం ..నా ప్రేయసి మధురం ...
ప్రేయసి....నీ ఊహ మధురం ..నీ ఊసు మధురం ..
నీ ఫై నా ఆశ మధురం ....
నీ కోసం నే కన్న కలయే మధురం ...ఆ కలలో నీ కౌగిలి మధురం ..
నీకై నే వేచి చూసిన క్షణమే మధురం ..ఆ క్షణాన నను తాకిన చిరుగాలె మధురం ...
నాకై నువు దాచి చూపిన సొగసే మధురం ..ఆ సొగసును నా దాక మోసిన నీ మేనిముసుగు మధురం ...
నీ రూపం మధురం ...ఆ రూపం రేపిన నా హృదయ తాపం మధురం .....
నీ కోపం మధురం ...ఆ కోపం మాటున నాపై ఇష్టం మధురం ...
నీ అలక మధురం ..ఆ అలక నాకు పెట్టె మెలిక మధురం ....
నీ కులుకులు మధురం ..ఆ కులుకులు నేర్పే చిలిపి పలుకులు మధురం ...
నీ పెదవులు మధురం ...ఆ పెదవుల లోగిలిలో నా చెక్కిలి మధురం .....
నీ స్నేహం మధురం ...
నీ తీపి జ్ఞాపకం మధురం ..
నీతో జీవితం మధురం ...
ప్రేయసి ....నీ ప్రేమ వాకిలిలో నా మరణం కూడా మధురాతి మధురం ......

new way to prapose grl


నా చెలి నవ్వింది అది చూసి
నాలో కలిగిను 8 వీంత చుసిన ఆనందం
నా ప్రియ ముఖా అరవిందం చూసి
నాకు కలిగిను పున్నమి చంద్రుని చుసిన అనుబవం
నా చెలి పలుకు
కోకిలకి నేర్పిను పాటల కులుకు
నా ఊర్వసి మనసు
హేమలయాల శికరగ్రమ్ అంత ఉన్నతం
నా సకి ఓర చూపు
తీయగా గుండి కోసి మెరుపు
ఓ చెలి నీ చేతి స్పర్శ తో ...
స్వర్గ లోకంలో వేహరించాలి అని చెన్న ఆశా
నువ్వే వస్తే నా జీవితపు తోడుగా
అవుతుంది నా జీవితం ఇంద్రధనస్సు ఇంకా చూడు