Wednesday, September 5, 2012

నీకొసం…..

నీన్ను తలచిన…… .
ఆ నిమిషం కన్నిరు కల్లలొనె ఇంకిపొయింది
నా హ్రుదయం లొ నీ రూపం …..
కదలదినవెల అగ్నిప్ర్వథం పగిలిన అంత బాదగావుంతడి
నీ ఙపకలె వినువీదులా వెంటాడుతంది ప్రతిగడియ
ఈ….
హ్రుద్యపు అగ్ని సికలని ఆ కన్నిటి సంద్రన దాచి నటించడం నాకు తెలుసు
నీకొసం…..

అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా నా జీవిత గ్రంధం

నా మనసులో విరిసే ఆలనాటి బృందవనం
నన్ను తాకితే నీ కన్నుబోమ్మల విల్లు నుండి ఓ బాణం
నా ఈ జన్మంతా నీకు దాసోహం
నేను పొందగలిగితే నీ మాటల పాలసంద్రం లోని అమృతం
నాకు ఇవ్వగలిగితే నీ నూరేళ్ళ ప్రేమ సంతకం
అంకితామిస్తాను ఎన్ని జన్మలకైనా నా జీవిత గ్రంధం
నా హ్రుదయపు తలుపులు ముసుకున్నయి
ఎవరి చొటువ్వనని నీకు తప్ప
నీన్ను ప్రేమించింది అది నన్ను మరిపించెల
భందించా హ్రుదయన్ని
నిందించా మనసుని
విసిరెసా నీ గుడి తాళన్ని సుదూరలకి
నువ్వు  చెంతలెని సమయాన అది నాకెందుకు
నీవే దాచుకొ జీవితమంత నెను అందించిన గుర్తుగా
అమ్మా.....
స్రుష్టిలొ మొదటీ భందం నీతొనె
లొకం లొ మొదటీ స్నెహం నీతొనె
మొదటీ పాటం నెర్చింది నీ వడిలొనె
మొదటీ అడుగు వెసింది నీ వేలు పట్టుకొనె

కంటిరెప్పలా కాపడతవు......
కన్నిరు నీ కొంగుతొ మయం చెస్తావు.......
ఆనందంమంత నావెంట వుండెలా చుస్తావు.....
భాద అనె బరువు అస్సలు మొయనియ్యవు........
ఎమి చెసినా నా పై నీ ప్రేమని కరగనియవు.....
నా అల్లరిని ఒర్పుతొ బరించెస్తవు........
అమ్రుతం లంటి నే ప్రెమని అపారంగా కురిపించిస్తవు.........
నువ్వు నిజం అన్న మాట నిజం
నీ ప్రేమ నిజం అందమయిన ఆ కల నిజం
నీ రూపు నిజం నా కనుపాప మెరుపు నిజం
నా కంటి కలలొ అందమయిన నీ రూపం లొ కనబడిన నిజం
తెరవని తలపుల నా హ్రుదయం లొ ఉన్న నిజం
ఆ కదలికకి అలలలు నిజం నా కంటికి ఈ కన్నిరు నిజం
పువ్వుకి పరిమళం నిజం అందమయిన ఈ జీవితం లొ నువ్వు ఇంక రావనెది నిజం