Tuesday, November 18, 2008

ఫ్రండ్ ఇట్ ఫర్ ఉ

అందమయిన ఆ క్షణాలు అందుకోలేని దూరలుగా మరువలేని ఙాపకాలుగా
మనమడిన ఆటలు ముద్దు గా
మనము చేసిన అల్లరి అ హద్దుగా
నిజం చెప్పనా ఆ దేముడి సాక్షిగా
ఓ నీ స్నెహం తిరిగిరదు సమప్తం అందుకె ఇస్తున్న ఈ హస్తం
కడదాక కాదు కదా కట్టి కాలేదాక
మనసు చచ్చిన మనిషి చచ్చిన మారిపోని బాసలు మాసిపోనీ ఊసులు మనవి
ఆకాశం లోతు ఎంత అనతి అంతు చిక్కని అవాలి వైపుగా
సుదూర  వైశాల్యం ఎంతో తెలీని అమాయకం లో
నీంగికన్న  కన్నా బరువయిన ప్రేమాబిమానం తో
మీ స్నెహం వయసెంత అంటె కడదాక కట్టి కాలే వరకు
కన్నీటి బొట్టు రాలే వరకు

తెలుపని ఓ ప్రియ చేరువకని న గుండి లయ

వెన్నల మౌనాలు నీ నవ్వులను అడిగాయి
కలలు ఎందుకో అన్ని  నీ కనులని తడిమాను
మనసారా పిలిచి ప్రతి మాట నీవని
యదనిండా కొలిచే రూపు నీదని
తెలుపని ఓ ప్రియ చేరువకని  నా గుండె లయ

gooooooooooood mrn

మంచు దుప్పటి కప్పిన లోకం
బావిని తాకి తొలి తొలి కిరణం
గూటిలో పక్షుల కీల కీల రాగం
కోవాలా లో పాడు శ్లోకం
ఏది ఉదయ సంధ్య రాగం
యద ఊయల వుఉగాయ్ కలం
స్వచాత నేడుకున్న గగనం
అంబరాన్ని అంటి సంబరం
సర్వం ఆనందలమయం
మేలుకో ఇంకా నా స్నెహమా