Saturday, March 2, 2019

ఊపిరి ఏ ఉలిక్కిపడేలా నీ ఊహాలే

ఊపిరి ఏ ఉలిక్కిపడేలా నీ ఊహాలే ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా
కంటి ఎదురుచూపులన్నీ ఉండిపోయాయి నీ జాసలోనే
పాదాల అన్వేషణలన్నీ చేరుతున్నాయి నీ జతలోనే
కనికరించి కవ్వించు మానసిచ్చి ప్రేమించు నా ప్రణయమా




ఏకాంతపు నిశి అంచు తొలి కిరణం.....

నా ఏకాంతపు నిశి అంచు తొలి కిరణం నవ్వే
నా హృదయ లయ కి మొదటి స్పందన నవ్వే
నా ప్రణయాపు పుష్యానికీ మకరందం నువ్వే
నా మమనోనేత్రపు  ఉషాష్షు నవ్వే
నాలో పంచప్రాణాలకి   ఆయుష్షు నువ్వే ఓ ప్రేమా ....