Thursday, June 25, 2009

anukunnanu.............

నీ చిన్ని గుండెలో నాకు బాగం
నీ జీవితం లొ నాకు నీతొ సాంగత్యం
నీ రుపం లొ నాకు అర్దబాగం
నీ తొడులో నా జీవితానికి ఒక అర్దం
మన ఇద్దరి జీవిత ప్రయణనికి ఈ ప్రయణం ఇచ్చిన తీపి అర్దం
గమ్యం చేరెవరకు నీవెంట నీను వేసె అడుగులు
నీను వుంటా ప్రతి క్షణం అనుక్ష్ణణం నీవెంటా నీడల నీ తలపుల్లో

yyyyyy................

వీరబుసిన మల్లెల పుష్ప సుగందానికి ఎల్లలు లేవు
నవ్వించి నవ్వులకి అదుపు వుండదు
ఉదయించి సూర్యని తేజస్సుకి  అడ్డు రాదు
మరి...... ప్రేమించి ప్రేమకే ఎందుకు ఇన్ని ఆంక్షలు

wht i do ...........

క్షమించమనడానికి చేశాను ఏమి పాపం
క్షమించడానికి ఇంకా నాకు తగ్గలే కోపం
కానీ...............
 క్షణమయినా నన్ను వదలడు నీ ఈ రూపం
నిలువనేయ్యాడు నన్ను మాటమీద నీమీద పరితాపం

ఏమి చెప్పి ఆపాను ...............

ఏమి చెప్పి ఆపాను ...............
ఈ పిచ్హి మనసు లో బాధని
ఆ కడగళ్ళ కన్నీటి
దారని నీలో కలిసిన నా ఉపిరిని
నా తలపుల్లో నీ ఊహలని
నన్ను కాదని ని వైపు పరుగులు పెట్టినా పాదలని
నీతో జీవితం పంచుకోవాలనుకున్న నా ఆశని
నీలో సగామవాలనుకున్న నా ఆత్మని
నీ మీద పెచుకున్న ఈ ప్రేమని

ఎలానో చెప్పు...........

కలవర పెడుతున్న ఆలోచనలకి అడ్డు
గిలిగింతలు పెట్టి మనసుకి అదుపు
మాట్లాడి మాటలలో పొడుపు
ప్రళయం ల వస్తున్నా కన్నిటికి నిలుపు
ఎలానో చెప్పు నవ్వు ఎ ప్రాణమా

ఎలా గడిచాది............

నిశిదిరాత్రి లో నా జీవితం లో నిశిది ని నిపింది ఈ వేల
ఆ పున్నమి చెంద్రుని రూపం లో నా మనోహరుడి రూపం కోలువయింది ఈ వేల
ఈ లోకపు మౌనం మాట రాక నన్ను వెక్కిరించింది ఈ వేల
కన్నులో నిదుర నన్ను వదిలి ఎక్కడకి వెళ్లిందో ఈ వేల
 మబ్బులో దాగిన చెంద్రుడు నాతో దాగుడు మూతలడుతున ఈ వేల
 నా హృదయం లో చంద్రుడు నా మనసును వేదిస్తున ఈ వేల

prove ur self

అందుకోగలవా చందమామ ని
తెలుసుకోగలవా సంద్రపు లోతుని
ఊహించగలవా పెను తుఫాను ముప్పుని
అర్ధం చేసుకోగలవా ఆమె మదిని
ప్రేమించగలవా నేను పంచిన ప్రేమని
మన్నిచగలవా మోసం చేసిన ప్రాణ స్నేహితుడిని
నిరుపించగలవా మన స్నేహపు మదురిమని ఈ లోకానికి

స్నేహ సిద్దాంతం

జీవితపు మధురం బాల్యం
బాల్యం లో మధురం మీతో స్నేహం
ఆ స్నేహం లో వుంది ఆత్మీయత
అత్మియతో వచ్హిది ఆనందం
అది లేనిదే జీవితం
లేదు ఇది స్నేహ సిద్దాంతం

మిత్రమా............

మేఘపు ప్రయాణం వర్షించే వరకు
రవి రాజబోగం అస్తమించే వరకు
కలల పయనం చుక్కల అన వరకు
అలల జీవితం ఒడ్డు వరకు
మిత్రమా మరి మన గమనం ఎఅంతవరకు ........?

i promis uuuuuuuuuuuu

న్వువూ నాకు నీ స్నెహం పంచిన వేల లో..........
నా పెదవంచున నవ్వులని నీ పెదవిలొ పూయిస్త
మన లయలనీ ఒక్కటిగా కలిపెస్తా
నా కన్నులతొనె ఈ సుందరలొకం చుపిస్త
న్వువూ కోరుకుంటె ఈ పంచబూథలని ఒక్కటిగా కలిపెస్తా   

nee thalapu

నా చెలిని విడిచి ఒక్క క్షణం కూడా విహరింప జాలను ఊహాల అయిన
రక్త బందం లేదు అయిన అనుక్షణం నన్ను వెంటాడుతాయి నే అస్తిత్వపు ఆనవాళ్లు
కాయలు వేరు అయిన ఇద్దరి లో వుంది స్నెహ అనుబందమి
నీను కోరుకున్న ఊహాల ఆపదించుకున్న ప్రతిబింబం నూవు

i hope

ఆనందపు పరిమళాలు అన్ని నీ జీవితం లో విరియాలి
నవ్వుల చిరుజల్లు అన్ని నీ పెదవి ఫై విరియాలి
కలలో కన్నా కలలన్ని నిజాలు గ విరగపూయాలి
నే అసలు ఆశయాలు అన్ని నేరవేరాలి
అని స్వచమయిన హృదయం తో
కోరుకుంటున్ననీ నేస్తం .................